కాయల్గాచె వధూనఖాగ్రములచే గాయంబు, వక్షోజముల్
రాయన్రాపడె ఱొమ్ము, మన్మధ విహరక్లేశ విభ్రాంతించే
ప్రాయంబాయెను, బట్టగట్టెతల, చెప్పన్ రోతసంసరామే
జేయంజాల, విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా!
శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీల గొళ్ళవల్ల నా శరీరం కాయలు కాసింది. వారి రొమ్ము తాకిడికి నా రొమ్ము గట్టిపడింది. కామప్రవృత్తిచేత నా వయస్సుడిగిపోయి, బట్టతల ఏర్పడి, అసహ్యంగా తయారయ్యాను, స్వామి! సరాగి అయిన నన్ను విరాగి నొనర్చవలసిన భారము నీదేనయ్యా పరమేశ్వరా. ఎప్పుడయా స్వామీ నాకీ బంధ మోచనము.

No comments:
Post a Comment