దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.
kesava garu miru chala chakkaga rasaru..
ReplyDeletemiku kudirite telugu wiki lo ee padyalanu cherchandi..
http://tiny.cc/e86zcw
Chala Baga Rasharu Keshav Garu
ReplyDeleteశతక సాహిత్యము మరుగున పడుతున్న ఈసంధికాలంలో
ReplyDeleteమీ ఈబ్లాగుద్వారా మహత్తరమైన శ్రీకాళహస్తీశ్వర శతకం తీసుకురావటం కడు అభినందనీయము. ధూర్జటి ఆర్తితో వ్రాసిన ఈపద్యాలు ఇహ పర సౌఖ్యదాయకములు. ఈశ్వరానుగ్రహరస్తు.