నీ పంచం బడియుండగాఁ గలిగినన్ భిక్షాన్నమే చాలు న్
క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా
శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ
జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!
క్షేపం బబ్బిన రాజకీటముల నేసేవింప్ఁగానోప నా
శాపాశంబులఁ జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై బంటుగాఁ
జేపట్టం దయ గల్గేనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! నేను నీ పంచయందు పడియుండి, నీ అనుగ్రహము మరియు ఆశ్రయము లభించినచో అది మాత్రమే చాలును. భిక్షాన్నము లభించినచో చాలును. మహానిధి లభించు అవకాశమున్నను కీటకములవలె క్షుద్రులగు రాజులను సేవించజాలను, ఇష్టపడను. నీవు నన్ను సేవకునిగా స్వీకరించు దయ నాపై కలిగినచో నన్ను ఆశాపాశములతో చుట్టి బంధించకుము. సంసారసుఖములకై యత్నించుచుండునట్లు చేయకుము.
No comments:
Post a Comment