శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam
Pages
(Move to ...)
Home
About Me
▼
Friday, August 26, 2011
దంతంబు
›
దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే చ...
3 comments:
నిచ్చల్ నిన్ను
›
నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బ...
నీకుం గాని
›
నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ ...
క్షితినాధోత్తమ
›
క్షితినాధోత్తమ! సత్కవీశ్వరుఁడ్ వచ్చెన్ మిమ్ములం జూడఁగా నతఁడే మేటి కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత తత్ ప్రతిభ ల్మంచిని తిట్టుపద్యములు చెప్ప...
తనయుం
›
తనయుం గాంచి ధనంబు నించి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహము జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే ర్పునఁ ద్రవ్వించి వనంబు వెట్టి మననీ...
దురమున్
›
దురమున్ దుర్గము రాయబారము మఱిన్ దొంగర్మమున్ వైద్యమున్ నరనాధాశ్రయ మోడబేరమును బెన్మంత్రంబు సిద్ధించినన్ అరయన్ దొడ్డఫలంబు గల్గునదిగా కాకార్యమే...
కరిదైత్యున్
›
కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో పరనిందాపరులన్ వధింప విదియున్ భాష...
నిను నిందించిన
›
నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గాన...
పటవద్రజ్జుభుజంగవద్రజతవి
›
పటవద్రజ్జుభుజంగవద్రజతవి భ్రాంతిస్ఫురచ్ఛుక్తివ ద్ఘటవచ్చంద్రశిలాజపాకుసుమరు క్సాంగత్యవత్తంచువా క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్...
తమనేత్రద్యుతిఁ దామె
›
తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్ సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబ...
›
Home
View web version